అందుకే నేను సినిమాలు చెయ్యడం మానేసాను

By | November 14, 2020

అయితే వీటి అన్నిటికి బ్రహ్మానందం ఇటీవల జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో అడిగిన ప్రశ్న కి సమాధానం ఇస్తూ’ నాకు ఇటీవలే బై పాస్ సర్జరీ జరిగింది, డాక్టర్లు కొన్ని రోజులు ఎక్కువ స్ట్రెస్ కి గురి కావొద్దు అన్నారు, అందుకే నేను సినిమాలకు దూరం గా ఉంటూ వస్తున్నాను, ఈ మూడు సంవత్సరాలలో సుమారు ఒక్క 50 పైగా సినిమాలలో నటించమని ఆయా చిత్రాలకి సంబంధించిన డైరెక్టర్స్ మరియు ప్రొడ్యూసర్స్ మా ఇంటి చుట్టూ తిరిగే వాళ్ళు , నేను ప్రస్తుతం నటించే స్థితిలో లేను అని పదే పదే చెప్పి వాళ్ళని వెనక్కి పంపేసేవాడిని, నా ఆరోగ్య పరిస్థితిని వాళ్ళు కూడ అర్థం చేసుకొని ఇక నన్ను అడగడం మానేశారు, ఇప్పుడు బై పాస్ సర్జెరీ చేయించుకున్న తర్వాత నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను’ అంటూ బ్రహ్మానందం తెలిపారు, ఇది ఇలా ఉండగా బ్రహ్మానందం ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం, త్రివిక్రం శ్రీనివాస్ మరియు జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ రాబోతున్న సినిమా ద్వారా బ్రహ్మానందం రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం, ఈ సినిమా తర్వాత వరుసగా ఆయన 7 సినిమాలకు ఒప్పుకున్నాడు అట, మరి రీ ఎంట్రీ ద్వారా బ్రహ్మీ మేనియా మళ్ళీ టాలీవుడ్ లో ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే.

ఇప్పటికి సోషల్ మీడియా మరియు వాట్సాప్ లలో బ్రహ్మీ ఎక్స్ప్రెషన్ లేని మేమి కానీ జిఫ్ కానీ ప్రతి రోజు మనం వాడకుండా ఉండలేము, ఒక్క మనిషి జీవితం లో ఎన్ని ఎక్సప్రెషన్లు ఇవ్వగలుతారో , అన్ని ఎక్సప్రెషన్లు ప్రతి సందర్భానికి బ్రహ్మీ నుండి దొరుకుతాయి,ఇది ఇలా ఉండగా బ్రహ్మీ కెరీర్ పీక్స్ లో ఉన్న సమయం లోనే అకస్మాతుగా గత మూడు నాలుగేళ్ళ నుండి ఆయన వెండితెర పై అనిపించడం మానేసాడు, అడపాదడపా ఒక్కటి రెండు సినిమాలు మధ్య మధ్యలో చేస్తున్న కూడా ఇంతకు ముందు రేంజ్ లో లేదు అనే చెప్పాలి, బ్రహ్మీ అకస్మాత్తుగా వెండితెర కి దూరం అయ్యేలోపు ఆయన పై సోషల్ మీడియా లో రోజుకి ఒక్క ఊహాగానాలు ప్రచారం లో ఉండేవి, బ్రహ్మానందం ప్రతి సినిమాకి పారితోషికం విపరీతంగా తీసుకుంటున్నాడు అని, ఆయన కామెడీ కూడా జనాలకు రొటీన్ అనిపించడం మరియు ఇప్పుడు వచ్చే సినిమాలు అన్ని కంటెంట్ ని బేస్ చేసుకొని వస్తున్నా సినిమాలు కావడం తో బ్రహ్మానందం తో ప్రస్తుత ట్రెండ్ కి పని లేదు కాబట్టే ఆయనకీ అవకాశాలు తగ్గిపోయాయి అని సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగాయి..

అయితే వీటి అన్నిటికి బ్రహ్మానందం ఇటీవల జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో అడిగిన ప్రశ్న కి సమాధానం ఇస్తూ’ నాకు ఇటీవలే బై పాస్ సర్జరీ జరిగింది, డాక్టర్లు కొన్ని రోజులు ఎక్కువ స్ట్రెస్ కి గురి కావొద్దు అన్నారు, అందుకే నేను సినిమాలకు దూరం గా ఉంటూ వస్తున్నాను, ఈ మూడు సంవత్సరాలలో సుమారు ఒక్క 50 పైగా సినిమాలలో నటించమని ఆయా చిత్రాలకి సంబంధించిన డైరెక్టర్స్ మరియు ప్రొడ్యూసర్స్ మా ఇంటి చుట్టూ తిరిగే వాళ్ళు , నేను ప్రస్తుతం నటించే స్థితిలో లేను అని పదే పదే చెప్పి వాళ్ళని వెనక్కి పంపేసేవాడిని, నా ఆరోగ్య పరిస్థితిని వాళ్ళు కూడ అర్థం చేసుకొని ఇక నన్ను అడగడం మానేశారు, ఇప్పుడు బై పాస్ సర్జెరీ చేయించుకున్న తర్వాత నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను’ అంటూ బ్రహ్మానందం తెలిపారు, ఇది ఇలా ఉండగా బ్రహ్మానందం ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం, త్రివిక్రం శ్రీనివాస్ మరియు జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ రాబోతున్న సినిమా ద్వారా బ్రహ్మానందం రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం, ఈ సినిమా తర్వాత వరుసగా ఆయన 7 సినిమాలకు ఒప్పుకున్నాడు అట, మరి రీ ఎంట్రీ ద్వారా బ్రహ్మీ మేనియా మళ్ళీ టాలీవుడ్ లో ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *