దుర్గ రావు నెల సంపాదన ఎంతో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వుధి

By | November 15, 2020

టిక్ టాక్ నుండి ఏందో మంది స్టార్ సెలబ్రిటీస్ గా మారిన సంగతి మన అందరికి తెలిసిందే, వారిలో మనం దుర్గారావు మరియు అతని భార్య గంగ రత్నం గురించి మనం మాట్లాడకుండా ఉండలేము , వీళ్లిద్దరు చేసిన టిక్ టాక్ వీడియోస్ ఎంత ప్రభంజనం సృష్టించాయి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు , దీనితో వీళ్లిద్దరి క్రేజ్ ఎవ్వరు ఊహించని స్థాయికి చేరుకుంది, ఇప్పుడు వీళ్లిద్దరు లేని లైవ్ షోస్ కానీ ఈవెంట్లు కానీ ఏవి లేదు లేవు అంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

చివరికి జబర్దస్త్ కామెడీ షో లో కూడా ఒక్క ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేసే రేంజ్ కి వచ్చారు అంటే, వీళ్లది సోషల్ మీడియా లో ఎలాంటి పాపులర్ జంట అనేది మనం అర్థం చేసుకోవచ్చు, భవిష్యత్తులో వీళ్లిద్దరికీ సినిమా అవకాశాలు వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు, ఆ రేంజ్ డిమాండ్ వీళ్లిద్దరి సొంతం, అయితే ఇండియా లో టిక్ టాక్ బాన్ చేసిన తర్వాత వీళ్లిద్దరు ఇప్పుడు రోపోస్కో యాప్ లో వీడియోలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఈ క్రేజీ జంట కి అనేక ఈవెంట్స్ లో పాల్గొనాలి అని ఆఫర్స్ వస్తున్నాయి అట, షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ మరియు టీవీ లలో ప్రసారం అయ్యే లైవ్ గేమ్ షోస్ లో పాల్గొనేందుకు కూడా ఆఫర్లు క్యూ కడుతున్నాయి, టిక్ టాక్ బ్యాన్ చేసిన తర్వాత అనేక యూట్యూబ్ లో అనేక ఇంటర్వ్యూలు మరియు వీడియోలు చేసిన వీళ్లిద్దరు నెలకు భారీ స్థాయిలోనే డబ్బులు సంపాదిస్తున్నారు అట.

ఒక్క యూట్యూబ్ నుండే వీళ్లిద్దరి నెల సంపాదన దాదాపు లక్షకి పైగానే ఉంటుంది అట, మరి సామన్యునులు సోషల్ మీడియా లో అడుగు పెట్టి ఈ రేంజ్ సెలబ్రిటీ స్టేటస్ ని పొందిన వీళ్లిద్దరికీ భవిష్యత్తులో సినిమా అవకాశాలు కూడా తలుపు తడుతాయో లేదో తెలియాలి అంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *