రాజన్న సినిమాలో నటించిన ఈ చిన్నారి ఎంత పెద్ద హీరోయిన్ అయ్యిందో తెలుసా?

By | November 17, 2020

మన టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు మరియు హీరోయిన్లు తొలుత చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఆ తర్వాత స్టార్స్ అయినా వాళ్ళే, కానీ కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ గా చిన్నప్పుడు నటించిన వాళ్ళు ఇప్పుడు స్టార్ హీరోలుగా లేదా హీరోయిన్లు గా ఎదిగి మనం గుర్తు పట్టలేనంతగా మారిపోయిన వాళ్ళు చాల మంది ఉన్నారు, వారిలో ఒక్కరి గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయ్యేది, 2011 వ సంవత్సరం లో అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన రాజన్న సినిమాలో మల్లమ్మ గా నటించిన బేబీ అన్నీ అందరికి గుర్తు ఉండే ఉంటది, ఇందులో ఈయనే నటించిన అద్భుతమైన నటన కి అప్పట్లో నంది అవార్డు కూడా వచ్చింది, ఆ తర్వాత పలు సినిమాలలో మరియు సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్టు గా నటించి చిన్నతనం లో విపరీతమైన పాపులారిటీ మరియు క్రేజ్ ని సొంతం చేసుకుంది, ఇప్పుడు ఈమె పెద్ద అయినా తర్వాత ఎన్ని సినిమాలలో సపోర్టింగ్ యాక్ట్రెస్ గా మరియు హీరోయిన్ గా నటించిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

అన్నీ తన నాల్గవ ఏటా నుండే సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది, చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున మరియు జగపతి బాబు వంటి సీనియర్ హీరోలతోనే కాకుండా మహేష్ బాబు , రామ్ చరణ్ మరియు ఉదయ్ కిరణ్ వంటి యంగ్ జనరేషన్ హీరోస్ తో కూడా నటించింది, అయితే ఎన్ని సినిమాలు చేసిన ఆమెకి మంచి గుర్తింపుని తెచ్చిన సినిమా మాతరం రాజన్న అనే చెప్పొచ్చు, ఈ సినిమా తర్వాత ఆమె ఎన్నో టీవీ సీరియల్స్ లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది, అయితే పెద్ద అయ్యాక ఆమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో సంచలన విజయం సాధించిన రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ కి చెల్లెలు పాత్రలో నటించింది, ఈ విషయం ని చాల మంది గుర్తించలేదు,ఈ సినిమా తర్వాత ఆమెకి ఇప్పుడు వరుసగా తెలుగు మరియు తమిళ బాషలలో హీరోయిన్ ఛాన్సెస్ కూడా వచ్చాయి, మరి ఈమె హీరోయిన్ గా సక్సెస్ అవుతుందో లేదో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడక తప్పదు, ఈమె లేటెస్ట్ ఫోటోలను ఎక్క్లసుఇవే గా మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

ఇక నాలుగేళ్ల వయస్సు నుండే టాలీవుడ్ లో అడుగుపెట్టిన అన్నీ ఇప్పటి వరుకు అనుకోకుండా ఒక్క రోజు , స్టాలిన్ , విజయదశమి , అతిధి , స్వాగతం ,రెడీ , సౌర్యం ,మిత్రుడు , ఏక్ నిరంజన్ , కేడి, రాజన్న మరియు రంగస్థలం వంటి సినిమాలలో నటించింది, ఎలాంటి ఫిలిం బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన అన్నీ ఇప్పుడు సౌత్ లోనే మోస్ట్ వాంటెడ్ నటిగా మారబోతుంది,రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ చెల్లెలుగా నటించిన ఈమెకి ప్రేక్షకుల నుండి మంచి మార్కులే పడ్డాయి, ముఖ్యంగా రంగస్థలం సినిమాలో ఆది చనిపోయినప్పుడు అన్నీ చూపించిన నటన ఇప్పటికి ఎవ్వరు మర్చిపోలేరు అనే చెప్పాలి,డైరెక్టర్ సుకుమార్ తానూ ప్రస్తుతం అల్లు అర్జున్ తో తీస్తున్న పుష్ప అనే సినిమాలో కూడా అన్నీ కి ఒక్క ముఖ్య పాత్ర ఇచ్చినట్టు సమాచారం,దీనిట్ తర్వాత ఆమె తెలుగు లో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా బుక్ అయ్యింది అట, మరి బాలనటిగా మన అందరిని ఎంతగానో ఆకట్టుకున్న అన్నీ హీరోయిన్ గా ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో తెలియాలి అంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *