హీరో సురేష్ కొడుకు ఎవరో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వుధి

By | November 16, 2020

మన టాలీవుడ్ లో ఒక్కపుడు స్టార్ హీరోలుగా ఒక్క వెలుగు వెలిగి ఇప్పుడు ఫేడ్ అవుట్ అయ్యాక పెద్ద వయస్సులో సపోర్టింగ్ రోల్స్ మరియు విలన్ రోల్స్ లో కొనసాగుతూ ఇప్పటికి లైం లైట్ లో ఉంటున్న సంగతి మన అందరికి తెలిసిందే, అలా ఒక్కప్పటి స్టార్ హీరో జగపతి బాబు ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ మరియు విలన్ రోల్స్ చేస్తూ సౌత్ లో బిజీ గా గడుపుతున్నారు, ఆయన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి డిమాండ్ ని సంపాదించుకున్న మరో అలనాటి హీరో సురేష్, ఈయన కూడా ఒక్కపుడు స్టార్ హీరో గా మన తెలుగు లో ఒక్క వెలుగు వెలిగిన నటుడే, 1981 వ సంవత్సరం లో తమిళ్ లో విడుదల అయినా పనీర్ పుష్పాంగల్ అనే సినిమా ద్వారా హీరోగా వెండితెర కి పరిచయం అయినా సురేష్ కి తోలి సినిమా తోనే మంచి హిట్ దక్కడం తో అటు తెలుగులోనూ ఇటు తమిళ్ లోను వరుసగా ఆఫర్లు రావడం మొదలు పెట్టాయి ,ఆ తర్వాత అదే సంవత్సరం లో మన తెలుగు ప్రేక్షకులకు రామ దండు అనే సినిమా ద్వారా పరిచయం అయ్యాడు, ఈ సినిమా ఆయనకీ మన తెలుగు లో మంచి గుర్తింపు లభించేలా చేసింది.

ఆ తర్వాత 1982 వ సంవత్సరం లో ఏకంగా 9 తమిళ సినిమాలు ఒక్క తెలుగు సినిమా చేసిన హీరో సురేష్ 1990 వ సంవత్సరం వరుకు ఆయన తెలుగు కంటే ఎక్కువగా తమిళ సినిమాల్లోనే హీరోగా నటించాడు, తెలుగులో కంటే ఆయనకీ తమిళ్ లోనే ఎక్కువ హిట్లు ఉండటం విశేషం, ఆ తర్వాత 1990 వ సంవత్సరం నుండి నేటి వరుకు ఆయన తెలుగులోనే స్థిరపడి పొయ్యాడు, అప్పట్లో ఒక్క పక్క హీరోగా నటిస్తూనే మరో పక్క సపోర్టింగ్ రోల్స్ మరియు నెగటివ్ రోల్స్ చేసేవాడు సురేష్, ఇక సురేష్ వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన తన ప్రాథమిక విద్యాబ్యాసం ని ఆక్స్ ఫోర్డ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో పూర్తి చేసాడు, ఇతను ఒక్క పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క 1990 వ సంవత్సరం లో ఏం బీ ఏ కూడా పూర్తి చేసాడు, ఈయనకి యూనివర్సిటీ టాపర్ గా అప్పట్లో అవార్డులు కూడా వచ్చాయి, ఇక ఈయన తండ్రి మైసూర్ గోపినాథ్ గారు కూడా ఎన్నో తెలుగు సినిమాలకు రచయితా గా కూడా పనిచేసాడు, కొడుకు హీరోగా ఎదుగుతున్న సమయం లో ఆయన సినిమాలకి గుడ్ బాయ్ చెప్పి తన ఉపాధ్యాయ వృత్తి లో కొనసాగాడు.

ఇక సురేష్ అనిత అనే ఒక్క అమ్మాయిని పెళ్లి చేసున్నాడు, వీళ్లిద్దరికీ ఒక్క కొడుకు కూడా ఉన్నాడు ,అతని పేరు నిఖిల్, పెళ్లి అయినా తర్వాత సురేష్ సినీ లైఫ్ స్టైల్ నచ్చని అనిత కొంత కాలం తర్వాత ఆయనతో విడాకులు తీసుకుంది, విడాకులు తీసుకున్న తర్వాత సురేష్ రాజశ్రీ బిక్షిత్ అనే అమ్మాయి ని రెండవ వివాహం చేసుకున్నాడు, ఈమె టాలీవుడ్ లో సురేష్ నిర్మాణం లో వచ్చిన ఎనో సినిమాలకు మరియు సీరియల్స్ కి రచయితా గా కూడా పనిచేసింది, ఒక్క నటుడుగా మాత్రమే కాకుండా సురేష్ నిర్మాతగా కూడా చాల సినిమాలు చేసాడు, ముఖ్యం గా బుల్లితెర లో ఈయన ఇప్పటికి సీరియల్స్ ని నిర్మిస్తూనే ఉన్నారు, సుమారు 100 కి పైగా సినిమాల్లో నటించిన సురేష్ చాల సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పని చేసాడు, ఇది ఇలా ఉండగా ఇప్పటి వరుకు మీరెవ్వరు చూడని సురేష్ కొడుకు మరియు అతని ఫేమ్,ఇల్లీ ఫోటోలను ఎక్సక్లూసివ్ గా మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *