Tag Archives: mohan babu

చిరంజీవి గురించి మోహన్ బాబు మాట్లాడిన ఈ మాటలు వింటే కన్నెలు ఆపుకోలేరు

కరోనా మహమ్మారి దాటికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజలు ఎలా తల్లడిల్లిపోతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఎంతో మంది పేద ప్రజల బ్రతుకుల్లో చీకటిని నింపిన ఈ మహమ్మారి దాటి నుండి ఇప్పటికి ఎవ్వరు కోలుకోలేక ఉన్నారు, సామాన్య మధ్య తరగతి కుటుంబాలు కరోనా సోకి దానికి సరైన చికిత్స చేయించుకోలేక చనిపోతుండడం మన అందరం చూసాము, కానీ వేల కోట్ల రూపాయలకు అధిపతులు అయినా ఎంతో మంది ప్రముఖ పారిశ్రామిక వెతలు , రాజకీయ… Read More »